Tamil Parayana Granthamu (Telugu)
Non-returnable
Rs.130.00
Product Details
శ్రీరమణ భగవానులు స్కందాశ్రమంలో నివసిస్తున్న కాలం(1916-1922) నుండి భగవాన్ భక్తులు ‘తమిళపారాయణం’ చేస్తూ వుండేవారు. పారాయణం జరుగుతున్నంతసేపూ భగవాన్ కన్నులు మూసుకొని, దానిని వింటూ వుండేవారు.
శ్రీరమణాశ్రమంలో నేటికీ ‘తమిళపారాయణం’ జరుగుతున్నది. సాయంత్రం 6.30 గంటలకు ప్రతిరోజు భగవాన్ హాలులో భగవా న్చ్రనలైన ‘‘నూల్తిరట్టు’’, సత్యమంగళం వెంకట్రామయ్యగారి ‘‘శ్రీరమణ స్తుతిపంచకం’’ మొదలైనవి చదువుÔారు. వినగోరిన శ్రద్ధావంతులు నిశ్శబ్దంగా హాలులో కూర్చొని వింటూ వుంటారు.
తమిళం తెలియని భారతీయులు, విదేశీయులు కూడా పారాయణ సమయంలో భగవాన్ హాలును అలంకరించి వుండడం నిత్యదృశ్యం.
Language Telugu. This book contains the meaning of hymns chanted during Tamil parayana at Sri Ramanashram. Translated into Telugu from original in Tamil.